Ambati Rayudu Trolled For Taking U-Turn On Retirement || Oneindia Telugu

2019-08-31 252

Just after Ambati Rayudu was not picked up for the CWC 2019. Moreover, he was not even picked up after his 3D tweet which took a jibe at the selectors. Post this, Chennai Super Kings batsman announced his retirement from international cricket and the decision was labelled as quite an emotional one. But now, Rayudu has taken a U-Turn and expressed his desire to play once again for Hyderabad. While a few of his fans would be really happy with the decision, a lot of netizens took to social media and trolled the CSK batsman.
#ambatirayudu
#teamindia
#shahidafridi
#retirement
#worldcup2019
#pant
#mayankagarwal
#bcci

తెలుగుతేజం, భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్‌‌ని వెనక్కి తీసుకోవడంపై U-turn రాయుడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. దీంతో అతడు మళ్లీ బ్యాట్‌ పట్టుకుని మైదానంలోకి దిగబోతున్నాడు. రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు.సెప్టెంబర్ 10 నుంచి ఎప్పుడైనా హైదరాబాద్‌ జట్టుతో చేరడానికి సిద్ధమని రాయుడు తెలిపాడు. దీంతో అంబటి రాయుడిని భారత షాహిద్‌ అఫ్రిది అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. 'వస్తాడు, వెళ్తాడు... మళ్లీ తిరిగొస్తాడు' అని ఓ నెటిజన్ పోస్టు చేయగా... మరొక నెటిజన్ 'భారత షాహిద్‌ అఫ్రిది ఇతడు' అంటూ కామెంట్ పెట్టాడు.